‘డాలర్ పరంగా 2018లో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదుగుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలను అధిగమించి ఈ ఘనత సాధిస్తుంది. అంతేగాక.. వచ్చే 15ఏళ్ల వరకు ఆర్థిక వ్యవస్థలో ఆసియా దేశాలే టాప్ 10లో ఉంటాయి’ అని సెబర్ డిప్యూటీ ఛైర్మన్ డాగ్లస్ మెక్‌విలియమ్స్ అన్నారు. ప్రస్తుతం భారత్‌లో పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి భారీ ఆర్థిక సంస్కరణలు చోటుచేసుకున్నాయని.. దాని వల్ల తాత్కాలికంగా ఆర్థిక పురోగతి నెమ్మదించిందని మెక్‌విలియమ్స్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు. ఇక 2032 నాటి అమెరికాను అధిగమించి ఆర్థిక వ్యవస్థలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని సెబర్ నివేదికలో పేర్కొంది.
Tuesday, 26 December 2017
బలమైన ఆర్ధిక వ్యవస్థ గల దేశాల్లో భారత్‌కు ఐదోస్థానం
‘డాలర్ పరంగా 2018లో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదుగుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలను అధిగమించి ఈ ఘనత సాధిస్తుంది. అంతేగాక.. వచ్చే 15ఏళ్ల వరకు ఆర్థిక వ్యవస్థలో ఆసియా దేశాలే టాప్ 10లో ఉంటాయి’ అని సెబర్ డిప్యూటీ ఛైర్మన్ డాగ్లస్ మెక్‌విలియమ్స్ అన్నారు. ప్రస్తుతం భారత్‌లో పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి భారీ ఆర్థిక సంస్కరణలు చోటుచేసుకున్నాయని.. దాని వల్ల తాత్కాలికంగా ఆర్థిక పురోగతి నెమ్మదించిందని మెక్‌విలియమ్స్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు. ఇక 2032 నాటి అమెరికాను అధిగమించి ఆర్థిక వ్యవస్థలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని సెబర్ నివేదికలో పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment